ఈ నగదును స్వాధీనం చేసుకున్నామని ఆ డబ్బుకి సరైన అనుమతి పత్రాలు లేనందు వల్ల వాటిని సీజ్ చేసి ఇన్కమ్ టాక్స్ అధికారులకు సమాచారం అందించామని పోలీసులు తెలిపారు. కాగా ఈ వ్యక్తి వైజాగ్ నుండి హైదరాబాదు వెళ్తున్నాడని, వైజాగ్లో ఇతను ఒక పత్రికా విలేఖరి అని తమ విచారణలో తెలిసినట్లు సీఐ సతీష్ తెలిపారు.