మారండి బాబు ఇప్పటికైనా
— Pavan Kumar (@pavanbacks) November 8, 2024
వాడికి బుద్ధి చెప్తాం…
వీడికి బుద్ధి చెప్తాం…
అని కాకుండా
పని చేస్తాం…
మంచి చేస్తాం…
కాపిటల్ ని డెవలప్ చేస్తాం…
ఉద్యోగాలని Andhra లో క్రియేట్ చేస్తాం…
అని ఐనా చెప్పండి
ప్రజలు ఓట్లు వేసి గెలిపించేది ప్రతిపక్షాలకి బుద్ధి చెప్పటానికి, ప్రతీకార రాజకీయాలు చేస్తారు అని కాదు వాళ్ళకి ఏదో మంచి చేస్తారు అని. ఇలానే ఒకసారి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని చేతులారా నాశనం చేసుకున్నారు 151 నుంచి 11 కి పడిపోయారు అయినా వైఖరి మారలేదు.
— చైతన్య चैतन्य (@chaiiavk) November 7, 2024
రాజకీయం గా ఎంతైనా ప్రశ్నించండి. బూతులు వ్యక్తి గత దూషణ కి ఎవ్వరూ వెళ్లొద్దు. మీ జీవితాలు ఈ నాయకుల చేతిలో పడి చితికిపోవద్దు. ఇది అన్ని పార్టీల అభిమానులు గుర్తుంచు కోవాలి.
— Raghu (@raghuramanujam) November 7, 2024