దీనిపై ఆమె స్పందిస్తూ, నాకు పదవులపై ఎలాంటి ఆశలు లేవని, ఇప్పటివరకు నాకు మంత్రి పదవి కావాలని నేను సీఎం జగన్మోహన్ రెడ్డిని అడగలేదని అన్నారు. నేను పార్టీ కోసం ఎంత కష్టపడ్డానో ఆయనకు తెలుసన్నారు. పైగా తనది నేను ఐరెన్ లెగ్ కాదని.. గోల్డెన్ లెగ్ అని, అందుకే వరుసగా గెలుచుకుంటూ వస్తున్నానని తెలిపారు.