.@ysjagan గారూ! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వైకాపా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గా మార్చేసారా? లేకపోతే ప్రభుత్వ గిరిజన గురుకుల పాఠశాలలో ఏంటీ సిగ్గుమాలిన పనులు? అమ్మఒడి ఇస్తున్నామని ప్రచారం చేసుకుని వైకాపా బడులు చేస్తున్నారా? (1/3) pic.twitter.com/6ag9iw3RYg
— Lokesh Nara (@naralokesh) December 4, 2019