NSG భద్రత కలిగిన మాజీ ముఖ్యమంత్రి నివాసాన్ని డ్రోన్ ద్వారా చిత్రీకరించడమే కాకుండా, ఆ వివరాలను వైసీపీ పార్టీ పేజీలో, అందరికీ అందుబాటులో ఎలా ఉంచుతారు? ఏమిటీ కుట్ర? డ్రోన్ కుట్రలో కిరణ్ ఎవరు? జగన్ ఇంట్లో ఉండే కిరణ్ అమలుచేస్తున్న కుట్రకి నీటి పారుదలశాఖ అని కలరింగ్ ఇవ్వడం ఏమిటి? pic.twitter.com/V87GRLcsjl
— Lokesh Nara (@naralokesh) August 16, 2019