ఈ పని కోసం తాను ఎంపిక చేసుకున్న వారిని వినియోగించుకునేవాడని.. సెటిల్‌మెంట్లు జరిపేందుకు వెళ్లాల్సి వస్తే, తనతో పాటు మహిళలను, అమ్మాయిలను వాహనంలో వెంటబెట్టుకుని వెళ్తాడని.. అలా చేస్తే పోలీసులు అనుమానించరని నయీమ్ ఆ పని చేసేవాడట.
ఇందుకోసం.. అందంగా ఉండి చిన్న వయసులో భర్తను కోల్పోయిన వారు.. అనాధలైన వారికి ఆశ్రయం పేరిట లోబరచుకుని వారిని వాడుకున్నట్టు పోలీసులు గుర్తించారు. నయీమ్ హత్య తరువాత అరెస్టయిన ఇద్దరు అమ్మాయిలు కూడా వంటవారు కాదని, అల్కాపురి ఇంట్లో ఎన్నడూ వంట చేసిన దాఖలాలు లేవని పోలీసులు చెప్తున్నారు.