ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో నేరేడు, అల్లనేరుడు, రేగు, వెలగ వంటి పండ్ల మొక్కలు, 12 రకాల నీడ నిచ్చే మొక్కలు.. గన్నేరు, పారిజాతం, దేవ గన్నేరు, టేకోమా, ఆరే, రేల,ఆకాశ మల్లి, చెన్నంగి, నక్కెన, తబీబియా, అర్జెన్సియ లను అందించనున్నట్లు తెలియజేశారు.