వివరాల్లోకి వెళితే.. ఏపీ, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్య పేటకు చెందిన ఓ యువకుడ పండగ కోసం సోదరికి చీరను కానుకగా ఇద్దామనుకున్నాడు. దీంతో రూ.550 విలువగల చీరను ఆర్డర్ చేశాడు. కానీ ఆర్డర్ రావడం చూసి షాకయ్యాడు. పార్శిల్లో చీరకు బదులు చిరిగిన ప్యాంట్ వచ్చింది. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.