దేశంలో పేదరికం ఎలా పోతుంది : ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
దేశంలో పేదరికం అంతరించిపోవాలంటే వారానికి 70 గంటలు చొప్పున పని చేయాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి మరోమారు అభిప్రాయపడ్డారు. భారత్.. అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరాలంటే దేశ యువత వారానికి 70 గంటలు చొప్పున పని చేయాలంటూ గతంలో ఆయన పిలుపునిచ్చారు. దీనిపై వివిధ రంగాలకు చెందిన నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.