పల్లెపండుగ లో గుడివాడ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి @PawanKalyan
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) December 24, 2024
గుడివాడ MLA శ్రీ @RamuVenigandla గారి విజ్ఞప్తికి స్పందించి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రిగా 44 గ్రామాల నీటి సమస్య పరిష్కారం చేస్తూ, నిన్న గుడివాడ నియోజకవర్గం, మల్లాయ పాలెం పంప్ హౌస్ వద్ద నీటి… pic.twitter.com/kKt79w546z