పాఠశాల, కళాశాల ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాలలో ఓ ప్రొఫెసర్ విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఒక విద్యార్థిని లైంగికంగా వేధించినందుకు ఆ ప్రొఫెసర్‌ను అరెస్టు చేశారు.