చెట్టు నుంచి చిమ్ముతున్న మంచినీళ్లు.. వీడియో వైరల్

గురువారం, 3 ఆగస్టు 2023 (12:12 IST)
Tree water
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పోతురాజుటూరు గ్రామం అటవీ ప్రాంతంలో చెట్లు నరుకుతుండగా చెట్టు నుంచి మంచినీళ్లు రావడంతో ఆ చెట్టును చూడడానికి ప్రజలు ఎంతో ఉత్సాహంగా వెళ్తున్నారు. ఆ చెట్టు నుండి వస్తున్న నీళ్లను కూడా తాగుతున్నారు. 
 
ముఖ్యంగా ఆ చెట్టు నుంచే వచ్చే నీరు చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. గంటల తరబడి నీరు బయటకు చిమ్ముతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

చెట్లు నరుకుతుండగా వింత ఘటన

ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పోతురాజుటూరు గ్రామం అటవీ ప్రాంతంలో చెట్లు నరుకుతుండగా చెట్టు నుంచి మంచినీళ్లు రావడంతో ఆ చెట్టును చూడడానికి ప్రజలు ఎంతో ఉత్సాహంగా వెళ్తున్నారు. ఆ చెట్టు నుండి వస్తున్న నీళ్లను కూడా తాగుతున్నారు. pic.twitter.com/hpGe1Yfwwc

— Telugu Scribe (@TeluguScribe) August 3, 2023

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు