ఈ ప్రెస్ మీట్‌లో 2024లో జగన్‌ను మళ్ళీ సీఎం చేయడానికి మహిళలందరూ సిద్ధం కావాలనే ఉద్దేశంతో అనిత మాట్లాడటంతో తెలుగు దేశం పార్టీకి చెందిన మహిళ కార్యకర్తలు, మహిళ నాయకుల్లో ఒకింత షాక్‌కు గురైయ్యారని తెలిసింది. దీంతో ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.