సముద్ర తీరంలో, బీచ్‌లలో ఉబ్బసం వ్యాధిగ్రస్తులు అసలు తిరగకూడదని వైద్యులు చాలా కాలంగా చెబుతున్నారు. బీచ్‌లలోనే కూడా మరికొన్ని స్థలాల్లో కూడా అస్తమా వ్యాధిగ్రస్తులు ఉండకూడదని అనుకోకుండా జరిగిన ఒక ఘటన అనుభవపూర్వకంగా తెలుపుతోంది. పూర్తిగా తలుపులు మూసి, ఏసీ వాతావరణంలో ఉండే విమానంలో ప్రయాణించడం కూడా అస్తమా రోగులకు ప్రాణాంతకమేనని తెలిసింది.