ఘటనా స్థలికి చేరుకున్న తల్లిదండ్రులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయిమోహన్‌ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. శశిధర్‌రెడ్డి అనే విద్యార్థి వద్ద బాధితుడు సాయిమోహన్ డబ్బులు తీసుకున్నాడని, ఈ విషయంపై వారిరువురి మధ్య కొన్ని రోజులుగా గొడవ జరుగుతోందని తోటి విద్యార్థులు పోలీసులకి తెలిపారు. ప్రస్తుతం సాయిమోహ*.txtన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు.