అమరావతి, హైదరాబాద్, విశాఖ పట్టణం, చెన్నై నగరాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారనీ, వారికి సీఎం చంద్రబాబు నాయుడు వత్తాసు పలుకుతున్నారంటూ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. మహా ధర్నా కూడా నిర్వహించారు.