తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులకు వైకుంఠద్వార దర్శనం చేయించిన టీటీడీ
— B R Naidu (@BollineniRNaidu) January 10, 2025
సీఎం, టీటీడీ చైర్మన్ అదేశాల ప్రకారం మొత్తం 52 మందికి ప్రత్యేక దర్శనం కల్పించిన అధికారులు
మంచి వైద్యం అందించి,
వైకుంఠద్వార దర్శనం కల్పించిన సీఎం, డిప్యూటీ సీఎం, టీటీడీ కి ధన్యవాదాలు తెలిపిన భక్తులు… pic.twitter.com/UPC4tOMREC