విజయవాడ ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రులలో ఓ పోలీస్ పాడు పని చేశాడు. ఓ పోలీసు అధికారి ఒకవైపు మూలా నక్షత్రం రోజున దుర్గమ్మవారి భక్తుల కోలాహలం జరుగుతుండగా దాని మధ్య గుడివాడ సీసీఎస్ సీఐ ప్రసాద్ సెల్ ఫోన్లో నగ్న చిత్రాలు చూస్తూ దొరికిపోయాడు. విధి నిర్వహణను పక్కన పెట్టి సీఐ ప్రసాద్ ఓ మూలన తాపీగా కూర్చుని తన సెల్ ఫోన్లో నగ్న చిత్రాలను చూస్తూ ఉన్నాడు