నన్ను కాదని నీతో వుంటుందా? నేన చస్తా: గుంటూరులో ఇద్దరు పోలీసులు ఆమె కోసం

శుక్రవారం, 25 అక్టోబరు 2019 (15:30 IST)
గుంటూరు పోలీసుల రాసలీలలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పోలీస్ శాఖలో పని చేసే ఓ కాంట్రాక్టు మహిళా ఉద్యోగిని తనతో వుండాలంటే తనతోనే వుండాలంటూ ఇద్దరు పోలీసులు పోటీపడ్డారు.

మొదట్లో సదరు మహిళ ఒకరితో సహజీవనం చేసి ఇప్పుడు మరొకరికి దగ్గరయ్యిందని ఒక కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంటానంటూ సెల్పీ వీడియో తీసి పంపాడు.
 
విషయం తెలుసుకున్న ఇతర పోలీసులు అతడు ఆత్మహత్య చేసుకోకుండా అతికష్టం మీద మంగళగిరి సమీపంలోని పొలాల్లో కానిస్టేబుల్‌ను పట్టుకున్నారు. ఈ విషయం గుంటూరు ఎస్పీ దృష్టికి వెళ్లడంతో ఆ ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్ళతో పాటుగా మహిళపై కూడా సస్పెన్షన్ వేటు వేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు