×
SEARCH
Telugu
हिन्दी
English
தமிழ்
मराठी
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
టారెట్
జాతక చక్రం
జాతక పొంతనలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
ఆధ్యాత్మికం
శ్రీకృష్ణాష్టమి
వార్తలు
ప్రార్థన
హిందూ
శ్రీరామనవమి
పండుగలు
వినాయక చవితి
బ్రహ్మోత్సవాలు
దసరా
సంక్రాంతి
దేవీ నవరాత్రులు
యోగా
ఆసనాలు
కథనాలు
హాస్యం
జోకులు
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
ఆరోగ్యం
క్రికెట్
భవిష్యవాణి
ప్రేమాయణం
ఆధ్యాత్మికం
యోగా
హాస్యం
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
కడపలో ల్యాప్ టాప్ పేలిన ఘటన.. టెక్కీ మృతి
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (20:02 IST)
కోవిడ్ కారణంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. కరోనా తగ్గిన సాఫ్ట్ వేర్ కంపెనీలు మాత్రం ఇంకా వర్క్ ఫ్రమ్ హోం కొనసాగిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కడప జిల్లాలో ల్యాప్ టాప్ పేలి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి చెందింది.
వివరాల్లోకి వెళితే.. నాలుగు రోజుల క్రితం ల్యాప్ టాప్‌పై పనిచేస్తుండగా ఛార్జింగ్ నాణ్యత కొరవడింది కావడంతో ల్యాప్ టాప్ పేలిపోయింది.
ఈ ఘటన సుమలత అనే టెక్కీ తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.
ఈ క్రమంలో గాయపడిన మేకవారిపల్లెకు చెందిన 24ఏళ్ల సుమలత మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
వెబ్దునియా పై చదవండి
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
సంబంధిత వార్తలు
ఏపీలో పదవ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ జర్నీ ఫ్రీ
సున్నావడ్డీ పథకం ప్రారంభం కోసం 22న ఒంగోలుకు సీఎం జగన్
రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కాకాణి
శోభనం అంటే భయం.. కృష్ణానదిలో దూకి వరుడు ఆత్మహత్య
టీడీపీ చీఫ్ చంద్రబాబుకు ఏపీ సీఎం బర్త్ డే విషెస్
టాలీవుడ్ లేటెస్ట్
సొంత రాష్ట్రంలో రష్మికకు పెరిగిన నిరసనల సెగ!
సర్దార్ 2 కు కార్తి డబ్బింగ్ తో ప్రారంభమయింది
పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు చిరంజీవి విశ్వంభర కు క్లాష్ వస్తుందా ?
Pawan: నేను చచ్చాక ఆయనతో డైరెక్ట్ చేస్తా : రామ్‌గోపాల్‌వర్మ
విశాల్‌తో కాదండోయ్.. నాకు నా బాయ్‌ఫ్రెండ్‌తో నిశ్చితార్థం అయిపోయింది.. అభినయ
ఆరోగ్యం ఇంకా...
Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?
Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?
హైదరాబాద్‌లో అకింత్ వెల్నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం
సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?
పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి
యాప్‌లో చూడండి
x