తూర్పుపడమరగా అన్నాచెల్లెలు
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి వేడుకలను శుక్రవారం వైకాపా పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని కడప జిల్లా ఇపుడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌కు ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. ఆయన వెంట తల్లి, వైఎస్ భార్య విజయలక్ష్మి, భార్య భారతీరెడ్డిల ఉన్నారు.