తనను తిట్టేందుకు సినీ నటి శ్రీరెడ్డిని వైకాపా ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలోకి దించడంపై ఆ పార్టీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు తనదైనశైలిలో సెటైర్లు వేశారు. ఆమె పేరతెత్తకుండానే శ్రీరెడ్డి తిట్ల దండకానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బిజ్జలా... ఆ ప్రముఖ నటి.. నీలిచిత్ర నటి.. రెడ్లలో కలుపు మొక్కలు ఉంటారు అంటూ వ్యాఖ్యానించారు.