వెబ్‌దునియా తెలుగులో ఎన్నికల ఫలితాలు

WD
లోక్‌సభ, శాసన‌సభ ఎన్నికల ఫలితాలపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొని ఉంది. శనివారం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతోంది. సర్వత్రా ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపైనే చర్చ సాగుతోంది.

ఈ నేపథ్యంలో వీక్షకుల సౌకర్యార్థం వెబ్‌దునియా తెలుగు ఎన్నికల ఫలితాలను అందిస్తోంది. ఇందుకోసం "ఎలక్షన్‌మ్యాప్", "ఎన్నికల ఫలితాలు"తో కూడిన రెండు ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేసింది. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు వీటి ద్వారా అందజేస్తుంది.

ఎలక్షన్ మ్యాప్ ఫలితాలను వీక్షించాలనుకునేవారు ఇక్కడ క్లిక్ చేయండి

ఎన్నికల ఫలితాలు చూడాలనుకునేవారు ఇక్కడ క్లిక్ చేయండి

వెబ్దునియా పై చదవండి