దృఢసంకల్పంతో యత్నాలు సాగిస్తారు. పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు సాగవు. ఖర్చులు అధికం. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఆత్మీయులను కలుసుకుంటారు.
వస్త్రప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. మీ శ్రమ ఫలిస్తుంది. రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉల్లాసంగా గడపుతారు. జూదాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అన్యమస్కంగా గడుపుతారు. దంపతుల మధ్య సఖ్యత లోపం. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. ఖర్చులు విపరీతం. చేసిన పనులు మొదటికే వస్తాయి. ఆప్తులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. పిల్లల చదువులపై దృష్టి పెడతారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. విమర్శలు పట్టించుకోవద్దు. ఆత్మీయుల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి. రావలసిన ధనం అందుతుంది. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. కొత్త విషయాలు తెలుసుకుంటారు.
కార్యసిద్ధి ఉంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మాట నిలబెట్టుకుంటారు. బంధుమిత్రులకు మీపై ప్రత్యేకాభిమానం కలుగుతుంది. ఆహ్వానం అందుకుంటారు. ఖర్చులు విపరీతం. పనులు మందకొడిగా సాగుతాయి. గృహామార్పు కలిసివస్తుంది. ప్రయాణం తలపెడతారు.
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు సంతృప్తికరం. వ్యవహార ఒప్పందాల్లో మెళకువ వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అనుకూల వాతావరణం నెలకొంటుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. పనులు వేగవంతమవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ప్రియతములతో కాలక్షేపం చేస్తారు.
పట్టుదలతో యత్నాలు సాగించండి. ఖర్చులు తగ్గించుకుంటారు. చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు.
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. మీ చొరవతో ఒకరికి మంచి జరుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. బంధువులతో సంభాషిస్తారు. వేడుకలో అత్యుత్సాహం ప్రదర్శించవద్దు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ప్రతి విషయంలోను దూకుడుగా వ్యవహరిస్తారు. మీ వైఖరి వివాదాస్పదమవుతుంది. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఖర్చులు సామాన్యం. చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రత్యర్థులతో జాగ్రత్త.