టి.ఎ. బాబు ప్రసాద్ గారూ.. ప్రతీ రోజు లక్ష్మీగణపతిని పూజించండి.

మంగళవారం, 4 డిశెంబరు 2012 (17:42 IST)
FILE
టి.ఎ. బాబు ప్రసాద్ - వెల్లురు :

మీరు పాడ్యమి ఆదివారం కుంభలగ్నము, పూర్వాషాఢ నక్షత్రం, ధనుర్‌రాశి నందుజన్మించారు. రాజ్యాధిపతి, ఉద్యోగాధిపతి అయిన కుజుడు అష్టమము నందు ఉండి, వ్యయాధిపతి అయిన శనితో కలియిక వల్ల ఊహాగానాలతో కుజుడు అష్టమమునందు ఉండి, వ్యయాధిపతి అయిన శనితో కలయిక వల్ల ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయడం, మంచి మంచి అవకాశాలు చేజార్చుకోకండి. అశాంతి, చికాకులు వంటివి ఎదుర్కొంటున్నారు.

2014 వరకు ఒత్తిడి, చికాకులు, వంటివి ఎదుర్కొన్నా నెమ్మదిగా సమసిపోతాయి. 2014 నుంచి రాహు మహార్థశ 18 సంవత్సరములు, గురు మహార్థశ 16 సంవత్సరములు మంచి యోగాన్ని అభివృద్ధినివ్వగలదు. ప్రతీ రోజు లక్ష్మీగణపతిని పూజించండి. 2013 నందు మీకు మంచి అవకాశం లభిస్తుంది.

వెబ్దునియా పై చదవండి