బి. శ్రీనివాసరావు గారూ.. 16సార్లు నవగ్రహ ప్రదక్షణ చేయండి

FILE
బి. శ్రీనివాసరావు-బొబ్బిలి:

మీరు ద్వాదశి ఆదివారం, వృషభలగ్నము, విశాఖ నక్షత్రం వృశ్చికరాశి నందు జన్మించారు. 2019 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల, ప్రతీ శనివారం 16సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసినా సంకల్పం సిద్ధించగలదు.

2013 జూలై నుంచి శుక్ర మహర్ధశ ప్రారంభమవుతుంది. ఈ శుక్రుడు 20 సంవత్సరములు మంచి యోగాన్ని అభివృద్ధిని ఇవ్వగలదు. కాత్యాయని దేవిని తెల్లని పూలతో పూజించడం వల్ల ఆటంకాలు తొలగి శుభం కలుగుతుంది.

వెబ్దునియా పై చదవండి