మధులత గారూ.. శ్రీమన్నారాయణుని తులసీదళాలతో పూజించండి

ఆదివారం, 15 జులై 2012 (17:14 IST)
FILE
మధులత-కొవ్వూరు:

మీరు దశమి బుధవారం, ధనుర్ లగ్నము, రేవతి నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. భర్తస్థానము నందు బుధ, కుజులు ఉండటం వల్ల సాంకేతిక లేక ఎంబీఏ వంటి రంగాల్లో స్థిరపడిన వారితో సంబంధం స్థిరపడుతుంది.

మీ 28 సంవత్సరము నందు మీకు ఆకస్మికంగా వివాహం అవుతుంది. వివాహ విషయంలో జాతక పరిశీలన చాలా అవసరమని గమనించండి. శ్రీమన్నారాయణుని తులసీదళాలతో పూజించడం వల్ల శుభం కలుగుతుంది.

వెబ్దునియా పై చదవండి