రమ్యశ్రీ.. మీకు ఆకస్మికంగా వివాహం అవుతుంది

బుధవారం, 11 జులై 2012 (18:11 IST)
FILE
రమ్యశ్రీ :

మీరు ద్వాదశి శనివారం, వృశ్చికలగ్నము, పుష్యని నక్షత్రం కర్కాటకరాశి నందు జన్మించారు. 2014 చివరి వరకు అర్ధాష్టమ శనిదోషం ఉన్నందువల్ల నెలకు ఒక శనివారం నాడు 19సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి నీలపు శంఖుపూలతో శనిని పూజించినా దోషాలు తొలగిపోతాయి.

మీ 23 లేక 24వ సంవత్సరము నందు బాగా స్థిరపడతారు. మీకు ఆకస్మికంగా వివాహం అవుతుంది. భర్తస్థానము నందు కుజుడు ఉండటం వల్ల వివాహ విషయంలో జాతకపొంతన చాలా అవసరమని గమనించండి. సంకల్పసిద్ధి గణపతిని పూజించడం వల్ల సర్వదా శుభం కలుగుతుంది.

వెబ్దునియా పై చదవండి