శివాజీ.. కాత్యాయని దేవిని ఆరాధించండి

FILE
శివాజీ :

మీరు విదియ శుక్రవారం, సింహలగ్నము, ధనిష్ట నక్షత్రం, కుంభరాశి నందు జన్మించారు. ధనాధిపతి అయిన బుధుడు లగ్నము నందు ఉండటం వల్ల, లగ్నాధిపతి అయిన రవి వ్యయము నందు ఉండటం వల్ల మీరు కార్పొరేట్ సంస్థలలో బాగుగా రాణిస్తారు.

భార్యస్థానాధిపతి అయిన శని ధనస్థానము నందు ఉండటం వల్ల వివాహానంతరం మీకు మంచి భవిష్యత్తు ఉంది. మీకు 31 లేక 32 సంవత్సరముల నందు వివాహం అవుతుంది. కాత్యాయని దేవిని ఆరాధించడం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి.

వెబ్దునియా పై చదవండి