మీరు చవితి బుధవారం ధనుర్ లగ్నము, హస్త నక్షత్రం, కన్యారాశి నందు జన్మించారు. 2014 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతీ శనిత్రయోదశికి మీ పేరుతో శనికి తైలాభిషేకం చేయించినా మీకు కలిసిరాగలదు.
చతుర్ధస్థానము నందు గురు, రాహువులు ఉండటం వల్ల మనఃకారకుడైన చంద్రుడిని కేతువు పట్టడం వల్ల శంకపాల కాలసర్పదోషం ఏర్పడటం వల్ల ఈ దోషాలకు శాంతి చేయించినట్లైతే మీకు శుభం కలుగుతుంది.
2012 ఆగస్టు నుంచి గురు మహర్ధశ 16 సంవత్సరాలు మంచి యోగాన్ని ఇవ్వగలదు. కార్తికేయుడిని చామంతి పూలతో పూజించడం వల్ల శుభం కలుగుతుంది.