ఎమ్. లక్ష్మీ ప్రసన్నకుమార్ గారూ.. మీ ఇద్దరి జాతక పొంతన బాగుంది

సోమవారం, 30 జులై 2012 (18:18 IST)
FILE
ఎమ్. లక్ష్మీ ప్రసన్నకుమార్ - లక్ష్మీదేవి
వారం : ఆదివారం వారం : మంగళవారం
లగ్నము : కుంభం లగ్నము : మకరం
లగ్నాధిపతి : శని లగ్నాధిపతి : శని
రాశి : మేషం రాశి : సింహం
నక్షత్రం : భరణి నక్షత్రం : మఖ

లగ్నాలు లగ్నాలు, రాశులు రాశులు కుదిరాయి. నక్షత్ర కలయిక బాగుంది. కుజ దోషం లేదు. సంతాన స్థానం బాగుంది. అబ్బాయికి ఆయుర్థాయ స్థానం బాగుంది. అమ్మాయికి మాంగళ్యస్థానం బాగుంది. ఇద్దరికీ ధన, కుటుంబ, వాక్ స్థానం బాగుంది. జాతకాల కలయిక బాగుంది. 33కి 20 పాయింట్ల కలయిక జాతక పొంతన బాగున్నందున ఇద్దరికీ వివాహం చేయవచ్చు.

-శుభం-

వెబ్దునియా పై చదవండి