ఎస్.ఎస్. వ్యాదవాస్ గారూ.. పంచముఖ ఆంజనేయస్వామిని పూజించండి

బుధవారం, 11 జులై 2012 (18:10 IST)
FILE
ఎస్.ఎస్. వ్యాదవాస్-గుజరాత్ :

మీరు విదియ శుక్రవారం వృశ్చికలగ్నము, మృగశిర నక్షత్రము, మిథునరాశి నందు జన్మించారు. ఈ సంవత్సరము ఆగస్టుతో అర్ధాష్టమ శనిదోషం తొలగిపోతుంది. 2013లో పశ్చిమభాగంలో కానీ, మీరు అనుకున్న ప్రాంతంలో కానీ స్థిరపడే అవకాశం ఉంది.

2005 నుంచి గుర మహర్ధశ ప్రారంభమైంది. ఈ గురువు 2013 సెప్టెంబర్ నుంచి 2021 వరకు మంచి యోగాన్ని ఇస్తాడు. ప్రతిరోజూ పంచముఖ ఆంజనేయస్వామిని ఎర్రని పూలతో పూజించడం వల్ల మీకు శుభం కలుగుతుంది.

వెబ్దునియా పై చదవండి