ప్రతిరోజూ హనుమాన్ ఆరాధన చేయండి

మంగళవారం, 31 జనవరి 2012 (12:41 IST)
కృష్ణవేణి-హైదరాబాద్:

మీరు పూర్ణిమా గురువారం వృషభలగ్నము శ్రవణ నక్షత్రం మకరరాశి నందు జన్మించారు. రాజ్యాధిపతి, ఉద్యోగపతి అయిన శని తృతీయము నందు ఉండటం వల్ల, 2012 మే నుంచి మీకు గురు బలం ఏర్పడుతున్నందువల్ల 2012 మే తదుపరి మీరు బాగా స్థిరపడతారు. వర్తమానం 2001 నుంచి గురు మహర్ధశ ప్రారంభమైంది.

ఈ గురువు 2012 డిసెంబర్ నుంచి 2017 వరకు సత్ఫలితాలను ఇవ్వగలడు. ప్రతిరోజూ హనుమాన్ ఆరాధన వల్ల సంకల్ప సిద్ధి, పురోభివృద్ధి కానవస్తుంది.

మీ ప్రశ్నలను [email protected]tకు పంపించండి.

వెబ్దునియా పై చదవండి