మీరు నవమి బుధవారం, సింహలగ్నము, మఖ నక్షత్రం, సింహరాశి నందు జన్మించారు. భర్తస్థానాధిపతి అయిన శని, కుజ, యముడితో కలయిక వల్ల వివాహం ఆలస్యము అయింది. 2013 మే నుంచి డిసెంబరు లోపు మీకు వివాహం అవుతుంది.
ఉమామహేశ్వరుల కళ్యాణం చేయించండి. ఏదైనా దేవాలయాలలోని కానీ, విద్యాసంస్థలలో కానీ, ఖాళీ ప్రదేశాలలో కానీ మర్రి చెట్టును నాటినా మీకు సర్వదోషాలు తొలగి శుభం కలుగుతుంది.