రామాంజనేయరెడ్డి గారూ.. కార్తికేయుడిని పూజించండి

మంగళవారం, 4 డిశెంబరు 2012 (17:39 IST)
FILE
రామాంజనేయరెడ్డి :
మీరు అమావాస్య శనివారం, సింహలగ్నము, పూర్వాషాఢ నక్షత్రం ధనుర్‌రాశి నందు జన్మించారు. అష్టమ స్థానము నందు కుజుడు ఉండటం వల్ల మంచి పట్టుదల వహించి అనుకున్నది సాధించే ప్రయత్నం చేయండి.

కార్తికేయుడిని పూజించడం వల్ల సర్వదా కలిసిరాగలదు. 2013 నుంచి కుజ మహార్థశ 7 సంవత్సరముల రాహు మహార్థశ 18 సంవత్సరముల మంచి యోగాన్ని అభివృద్ధినిస్తుంది.

వెబ్దునియా పై చదవండి