వివాహానంతరం మీరు బాగా అభివృద్ధి చెందుతారు

గురువారం, 9 ఫిబ్రవరి 2012 (18:00 IST)
సి.జె. లోకేష్-తిరువళ్ళూరు:

మీరు దశమి శుక్రవారం, వృశ్చికలగ్నము భరణి నక్షత్రం, మేషరాశి నందు జన్మించారు. రాజ్యాధిపతి అయిన రవి అష్టమము నందు ఉండటం వల్ల మీరు కాంట్రాక్టు, ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్, భూమికి సంబంధించిన వ్యాపారాలలో బాగా రాణిస్తారు.

భార్యస్థానాధిపతి అయిన శుక్రుడు స్వక్షేత్రము నందు ఉండటం వల్ల మీ 27 లేక 28వ సంవత్సరము నందు వివాహం అవ్వడం, వివాహానంతరం మీరు బాగా అభివృద్ధి చెందడం వంటివి జరుగుతాయి.

మీ ప్రశ్నలను [email protected]tకు పంపించండి.

వెబ్దునియా పై చదవండి