శిల్పగారూ.. మీకు 24 లేదా 25 సంవత్సరం వివాహం అవుతుంది
శనివారం, 17 నవంబరు 2012 (13:14 IST)
శిల్ప: మీరు చవితి శుక్రవారం, మీనలగ్నము, మఖ నక్షత్రం సింహరాశి నందు జన్మించారు. రాజ్యస్థానము నందు శని, ఇంద్ర, వరుణుడు ఉండటం వల్ల, మీది మంచి యోగప్రదమైన జాతకం. 2013 మార్చి తదుపరి 2014 చివరి లోపు మీరు ప్రభుత్వ రంగ సంస్థలలో స్థిరపడతారు. మీ 24 లేక 25 సంవత్సరం నందు వివాహం అవుతుంది. సంకల్ప సిద్ధిగణపతి పూజించినా సర్వ ఆటంకాలు తొలగిపోగలవు.