సంతోషి రూప.. మీరు మంకెన పూలతో శనిని పూజించండి

బుధవారం, 7 నవంబరు 2012 (16:06 IST)
FILE
సంతోషి రూప - హైద్రాబాద్

మీరు చవితి మంగళవారం, మిథునలగ్నము, ఉత్తరా నక్షత్రం, కన్యారాశి నందు జన్మించారు. 2015 వరకు ఏల్నాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతీ శనివారం 17 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి మంకెన పూలతో శనిని పూజించి 6 తెల్ల జిల్లేడు సమిధలను సాయిబాబా గుడిలో ఉండే దునిలో వేయండి. మీకు సర్వదా శుభం కలుగుతుంది.

2013 నందు మీకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. 2013 లేక 2014 నందు వివాహం అవుతుంది. వివాహ జీవితం చాలా శుభదాయకంగా ఉంటుంది. 2007 నుంచి రాహు మహర్థశ ప్రారంభమయింది. ఈ రాహువు 2014 నుంచి 2025 వరకు మంచి యోగాన్ని అభివృద్ధిని ఇస్తుంది. అమ్మవారిని ఆరాధించడం వల్ల సర్వదా శుభం కలుగగలదు.

వెబ్దునియా పై చదవండి