సి. రామకృష్టా ఉమామహేశ్వరులకు కళ్యాణం చేయించండి

శనివారం, 1 డిశెంబరు 2012 (13:00 IST)
FILE
సి. రామకృష్ట- గుడివాడ:

మీరు పాడ్యమి బుధవారం, వృశ్చికలగ్నము, కృత్తికా నక్షత్రం వృషభరాశి నందు జన్మించారు. భార్యస్థానము నందు చంద్రుడు ఉండటం వల్ల, భార్యస్థానాధిపతి అయిన శుక్రుడు రవితో కలిసి వ్యయము నందు హస్తగతం అయి పోవడం వల్ల వివాహం ఆలస్యము అయింది. మీ 36 లేక 37 సంవత్సరముల నందు వివాహం కాగలదు.

ఉమామహేశ్వరుల కళ్యాణం చేయించండి. శుభం కలుగుతుంది. 2017 నుంచి గురు మహార్థశ 16 సంవత్సరముల మంచి యోగాన్ని అభివృద్ధినిస్తుంది.

వెబ్దునియా పై చదవండి