సుష్మా గారూ.. రుక్మిణి కళ్యాణం చేయించండి

శనివారం, 17 నవంబరు 2012 (13:12 IST)
టి. సుష్మ: మీరు సప్తమి శనివారం, సింహలగ్నము, మఖ నక్షత్రం సింహరాశి నందు జన్మించారు. ఏల్నాటి శనిదోషం తొలగిపోయింది. భర్తస్థానాధిపతి అయిన శని యమునితో కలియిక వల్ల మీకు వివాహం ఆలస్యము అయింది. 2013 నవంబరు లోపు మీకు వివాహం కాగలదు. రుక్మిణి కళ్యాణం చేయించినా సర్వ ఆటంకాలు తొలగి శుభం కలుగుతుంది.

వెబ్దునియా పై చదవండి