మీరు చతుర్థశి సోమవారం, మీనలగ్నము, ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. అష్టమ శనిదోషం 2014 చివరి వరకు ఉన్నందువల్ల నెలకు ఒకశనివారం 19సార్లు నవగ్రహా ప్రదక్షణ చేయండి.
భార్యస్థానము నందు రవి, గురు, శనులు ఉండటం వల్ల మంచి యోగ్యురాలు, విద్యావంతురాలు, ఉత్తమురాలైన భార్య లభిస్తుంది. మీ 32 లేక 33 సంవత్సరముల నందు మీకు వివాహం కాగలదు. ఈశ్వర ఆరాధన వల్ల సంకల్పసిద్ధి చేకూరుతుంది.