పెరుగులో కరివేపాకు వేసి జుట్టుకు పట్టిస్తే?

మంగళవారం, 6 డిశెంబరు 2022 (18:36 IST)
పెరుగులో కరివేపాకు వేసి మిక్సీ పట్టించి జుట్టుకు రాసి గంట తర్వాత కడిగేయాలి. దీంతో చుండ్రు సమస్య వుండదు. 
 
కొబ్బరినూనెలో కరివేపాకు, మెంతిపొడి, కోసిన ఉల్లి ముక్కలు కలిపి పది నిమిషాల పాటు ఉడికించి వడకట్టాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి తలకు పట్టించి ఉదయం తలస్నానం చేస్తే జుట్టు నల్లబడుతుంది. 
 
కొబ్బరినూనెలో కరివేపాకు వేసి నల్లగా మారే వరకు మరిగించి వడపోసి రోజూ రాసుకుంటే జుట్టు రాలే సమస్య తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు