1. మెంతులు జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తాయి. తద్వారా రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది.
5. నడుము నొప్పిగా ఉన్నప్పుడు మెంతులను నీటిలో మరిగించి ఆ నీటితో కాపడం పెట్టుకుంటే నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. మెంతులను నీళ్లలో కలిపి పైపూతగా లేదా పట్టుగా వాడితే ఇన్ఫెక్షన్స్, చీము పొక్కులు వంటి సమస్యలు పోతాయి.