ప్రస్తుత కాలంలో చాలా మంది స్త్రీలకు కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడి ముడతలు ఏర్పడుతున్నాయి. ఒత్తిడి, నిద్రలేమి, హార్మోన్ల మార్పులు, జీవన శైలిలో మార్పులు ఇలా రకరకాల కారణాల వల్ల కంటికింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. వీటిని తొలగించుకోవటానికి మనం ఇంటిలోనే రకరకాల చిట్కాలను ఉపయోగించవచ్చు. అవి ఏమిటో చూద్దాం.
3. చల్లటి పాలలో దూది ఉండలను కొద్దిసేపు ఉంచి తర్వాత రిప్రిజిరేటర్లో పెట్టాలి. వీటిని కళ్లు, నల్లటి వలయాలు ఉన్న ప్రాంతాన్ని కవర్ చేస్తూ కంటి కింద ఉంచాలి. ఇలా తరుచుగా చేయడం వలన చర్మంపై ఉన్న మచ్చలు తొలగిపోతాయి.