చాలా మంది అమ్మాయిలు లేదా మహిళలకు వక్షోజాలు చాలా చిన్నవిగా ఉంటాయి. మరికొంతమందిలో ఉండాల్సిన సైజుల కంటే భారీగా ఉంటాయి. ఇలాంటివారు ఎలాంటి ఆత్మనూన్యతాభావానికి లోనుకారు. కానీ, చిన్నవిగా ఉండే అమ్మాయిలు మాత్రం దిగాలుపడిపోతుంటారు. తమ వక్షోజాలు చిన్నవిగా ఉండటం వల్ల దాంపత్య జీవితానికి పనికారమన్న ఫీలింగ్ వారిలో కలుగుంది.
అయితే, ఇలా చిన్నసైజుల్లో ఉన్న వక్షోజాలు సహజ పద్దతుల ద్వారా పెద్దవిగా పెంచుకునే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. వాస్తవానికి స్తన సంపద అనేక శారీరంలోని హార్మోన్ల వృద్ధికి అనుగుణంగా ఉంటుంది. అలాకానీ పక్షంలో సహజసిద్ధమైన పద్ధతులు ద్వారా స్తన సైజులను పెంచుకోవచ్చని సూచిస్తున్నారు.