ప్రత్యేకమైన గణేష్ చతుర్థి స్టోర్‌ను ప్రారంభించిన అమేజాన్ ఇండియా

ఐవీఆర్

శుక్రవారం, 22 ఆగస్టు 2025 (22:52 IST)
బెంగళూరు: అమేజాన్ ఇండియా తన వెబ్ సైట్లో ప్రత్యేకమైన గణేష చతుర్థి స్టోర్ ప్రారంభం గురించి ఈరోజు ప్రకటించింది. పర్యావరణానుకూలమైన, సంప్రదాయబద్ధమైన పండగ అవసరాలు యొక్క ఆలోచనాత్మకంగా కూర్చిన ఎంపికను కస్టమర్లకు అందిస్తోంది. పండగను ఎలాంటి ఇబ్బంది లేకుండా, స్థిరంగా జరుపుకోవడానికి ఈ స్టోర్లో బంకమట్టితో చేసిన వినాయకుడి విగ్రహాలు, చేతితో తయారు చేసిన అలంకరణలు, పండగ దుస్తులు, పూజకు అవసరమైన వస్తువులు, మిఠాయిలు అన్నీ లభిస్తాయి.
 
ఉత్పత్తులు కనుగొనడానికి, వ్యక్తిగత సిఫారసులు పొందడానికి, తమ పండగ షాపింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి కస్టమర్లు అమేజాన్ వారి AI-పవర్డ్ షాపింగ్ అసిస్టెంట్ రూఫస్ ను కూడా వాడవచ్చు. మీ గణేష చతుర్థి అనుభవాన్ని మెరుగుపరచడానికి ఇక్కడ కొన్ని ఎంపికలు ఇవ్వబడ్డాయి.
 
పండగ అలంకరణ కోసం తప్పనిసరిగా ఉండవలసిన వస్తువులపై 90 శాతం వరకు తగ్గింపు
అలంకరణ ఏర్పాటు కోసం రూ. 799కి స్పెషల్ యు గణపతి PVC స్టాండ్, సరైన పండగ ఏర్పాటు కోసం రూ. 649కి లైట్‌తో పాటు అలంకరణ కోసం  పార్టీ ప్రాప్జ్ గణపతి ఎల్లో బ్యాక్ డ్రాప్ వస్త్రంతో మీ పూజా వేదికను ప్రత్యేకంగా తయారు చేయండి.
 
రూ. 145కి అసెన్షన్ డోర్ హ్యాంగింగ్ బందన్ వార్ తోరణ్ 36 అంగుళాలు, రూ. 475కి దివ్యకోష్ లోటస్ ఫ్లోరల్ వాల్ హ్యాంగింగ్ 6 పీసెస్ 16 అంగుళాలు వంటి తోరణాలు, పూల దండలతో మీ పూజా స్థలాన్ని అలంకరించండి.
 
రూ. 312కి JH గ్యాలరీ హ్యాండ్ క్రాఫ్టెడ్ రీసైకిల్డ్ మెటీరియల్ ఎలిఫెంట్ టీలైట్ క్యాండిల్ హోల్డర్, రూ. 140కి డిజైన్ డెకార్ గాలరీ డెకొరేటివ్ మెటల్ దియా టీలైట్ హోల్డర్ వంటి పండగ లైట్లు, క్యాండిల్ హోల్డర్స్ తో మీ సంబరాలను దేదీప్యమానం చేయండి
 
రూ. 187కి అసెన్షన్ 10 రంగోలి కలర్ పౌడర్ ట్యూబ్ కిట్, రూ. 139కి డోర్ ఎంట్రెన్స్ సెల్ఫ్ అడ్ హెసివ్ స్టికర్ కోసం రంగోలి స్టికర్స్‌తో పిక్చర్- పరిపూర్ణమైన రంగోలీలు తయారు చేయండి.
 
పర్యావరణానుకూలమైన బంకమన్ను విగ్రహాలు, మూర్తీలు మరియు DIY కిట్స్ పై 80 శాతం వరకు తగ్గింపు
KSI క్లే ఇకో ఫ్రెండ్లీ గణేష్ ఐడల్ గణపతి మూర్తి ఫర్ హోమ్ విసర్జన్ నుండి రూ. 598కి, రూ. 399కి కారిగారి ఇండియా హ్యాండ్ క్రాఫ్టెడ్ పర్యావరణహితమైన లార్డ్ గణేష గణపతి షోపీస్‌ను అందంగా తయారు చేసిన బంకమన్ను గణపతి విగ్రహాలతో సంప్రదాయాన్ని పర్యావరణహితంగా అనుసరించండి.
 
పిల్లల కోసం లిటిల్ బర్డీ DIY మౌల్డ్ & మేక్ ప్లాంటబుల్ గణేష కిట్ వంటి DIY పర్యావరణహితమైన గణేష్ కిట్స్ తో ఇంటికి సృజనాత్మకత మరియు సుస్థిరతను తీసుకురండి.
 
పూజా అవసరాలుపై 80 శాతం వరకు తగ్గింపుతో మీ ఇంటి వద్ద డెలివరీ సదుపాయం
రూ. 206కి హోమ్- ఆఫీస్ కోసం పజిల్ బెర్రీ నివాసం ఉడ్ హ్యాండ్ క్రాఫ్టెడ్ పూజా మందిరం, రూ. 202కి హ్యాండీక్రాఫ్ట్స్ పారడైజ్ ( 4X4 అంగుళాలు) పీకాక్ డిజైన్ పెయింటెడ్ మార్బుల్ చౌకీ హోమ్ మందిరం వంటి శాశ్వతమైన గోడ అలంకరణలు, హ్యాండ్ క్రాఫ్టెడ్ అలంకారంతో మీ పూజా ఏర్పాట్లను మెరుగుపరచండి
 
రూ. 242కి 2 సహజమైన ఇన్ సెన్స్ కోన్స్ యొక్క ఫూల్ లగ్జరీ ఇన్ సెన్స్ ప్యాక్‌ను, రూ. 169కి పూజా హోమ్ రౌండ్ ఫూల్ బత్తీ-500 పీసెస్ వంటి ప్రార్థనకు అవసరమైన మీ పూజా సంస్కారాలను పూర్తి చేయండి.
 
రూ. 198కి బెంగాలెన్ బ్రాస్ పూజా ప్లేట్ పూజా థాలీ, రూ. 197కి ప్యూర్ సోర్స్ ఇండియా బ్రాస్ ఇన్ సెన్స్ స్టిక్స్ హోల్డర్, అగరబత్తీ స్టాండ్, రూ. 227కి పంచమి సాక్రెడ్ ఫ్రాగ్రెన్సెస్, జాస్మిన్ ల్యాంప్ ఆయిల్ వంటి మీ పూజా అవసరాలను సరైన సమయానికి డెలివరీ పొందండి
 
రూ. 145కి 2 ప్యాక్స్ C- G ఇండియా ప్లాస్టిక్ సిలికాన్ మోదక్ మౌల్డ్‌తో కిచెన్ నుండి ప్లేటులోకి నిముషాల్లో మోదకాలు చేయండి
 
స్టైలిష్ & సుస్థిరమైన ఫ్యాషన్ ఎంపికలపై 80 శాతం వరకు తగ్గింపు
 
రూ. 899కి అమేరా విమెన్స్ ప్యూర్ కాటన్ ప్రింటెడ్ స్ట్రెయిట్ కుర్తా సెట్, రూ. 125కి రాయల్ పౌచ్ డిజైనర్ ఎంబ్రాయిడర్డ్ పొత్లీ, రూ. 699కి మెజెస్టిక్ మ్యాన్ మెన్స్ కాటన్ రెగ్యులర్ ఫిట్ ఎథ్నిక్ మోటిఫ్స్ ప్రింటెడ్ లాంగ్ రెగ్యులర్ కుర్తా, రూ. 499కి మెన్స్ కాశ్మీరి ఊల్ జమావార్ షాల్ వంటి ఫ్యాషన్, యాక్ససరీస్‌లో ఉత్తమమైన వాటితో మీ పండగ వార్డ్ రోబ్‌ను మెరుగుపరచండి
 
రూ. 602కి ఆరికా గర్ల్స్ ఎథ్నిక్ వేర్ బ్లాక్ కలర్ ప్రింటెడ్/మిర్రర్ లేస్ పాలియెస్టర్ కుర్తి షరారా సెట్, రూ. 430కి మస్ట్ మామ్ బేబీ ఎథ్నిక్ ఆర్గానిక్ కాటన్ ధోతీ కుర్తీ సెట్ నుండి మృదువైన, సౌకర్యవంతమైన దుస్తులతో మీ చిన్నారులను పండగ అందంలో అలంకరించండి.
 
లడ్డూలు, డ్రై ఫ్రూట్స్- ఇంకా ఎన్నో వంటి పండగ విందులు, మిఠాయి బాక్స్ లపై 60 శాతం వరకు తగ్గింపు
రూ. 1399కి హైపర్ ఫుడ్స్ డ్రై ఫ్రూట్స్ గిఫ్ట్స్ డ్రై ఫ్రూట్స్ కాంబో ప్యాక్ గిఫ్ట్ హ్యాంపర్, రూ. 185కి హల్దీరామ్స్ మిఠాస్ బేసన్ లడ్డూ- డ్రై ఫ్రూట్, 400 గ్రా గిఫ్ట్ ప్యాక్ వంటి మిఠాయి బాక్స్‌లు, మిఠాయి ట్రీట్స్ తో మీ సంబరాలను అదనపు తీపిగా చేయండి
 
రూ. 399కి కాలాపురి హ్యాండ్ క్రాఫ్టెడ్ టెర్రాకోట ఆర్ట్ గణేష విగ్రహం, రూ. 4500కి హమ్మింగ్ క్రాఫ్ట్స్ యాంటిక్ బ్రాస్ శ్రీ గణేష్ విగ్రహం వంటి చేతితో తయారు చేసిన గణేష విగ్రహాలతో మీ పండగ ఏర్పాటును మెరుగుపరచండి
 
రూ. 1499కి క్రాఫ్ట్స్ ఎక్స్ ట్రా ఇన్నోవేషనల్స్ శంఖు చక్ర దియా, గోల్డ్, 2 పీస్ సెట్, రూ. 1099కి అక్షత హ్యాండ్ మేడ్ ఇండియన్ హెవీ బ్రాస్ ఎన్ గ్రేవ్డ్ 3 ఇన్ 1 అడ్జస్టబుల్ దియా ల్యాంప్ వంటి శాశ్వతమైన మరియు చేతితో తయారు చేసిన పీస్ లతో మీ సంబరాలను దేదీప్యమానం చేయండి

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు