భారత పాస్‌పోర్టు కలిగిన ఎన్‌ఆర్‌ఐలకు ఆధార్ కార్డులు. భారత రాయబార కార్యాలయం లేని దేశాల్లో నూతన రాయబార కార్యాలయాల ఏర్పాటు.పర్యాటక రంగాభివృద్ధికి 17 ప్రదేశాలను గుర్తించడం జరిగింది. ప్రత్యేకించి ఆదివాసీలకు సంబంధించిన నృత్య, కళా, సాంస్కృతిక రూపకాలను డిజిటలైజ్ చేయనున్నాం.