Comrade Kalyan is played by Sri Vishnu
శ్రీ విష్ణు తన వెర్సటైల్ పెర్ఫార్మెన్స్, యూనిక్ కథలతో అలరిస్తుంటారు. ప్రతి సినిమాలోనూ హ్యూమర్ వుండేలా చూసుకునే ఆయన తాజా ప్రాజెక్ట్ కూడా అదే రీతిలో ఎంటర్ టైన్మెంట్ అందించబోతున్నారు. కామ్రేడ్ కల్యాణ్ అనే టైటిల్‌తో వస్తున్న ఈ ఫన్‌ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ని వెంకట్ ప్రెజెంట్ చేస్తుండగా, జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం హిస్తున్నారు. వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.