జూన్‌లో డీజిల్ డిమాండ్ 3.7 శాతం తగ్గి కేవలం 7.1 మిలియన్ టన్నులకు చేరుకోగా, పెట్రోల్ డిమాండ్ 3.4 శాతం పెరిగి 2.9 మిలియన్ టన్నులకు చేరుకుంది. నెలవారీగా మే నెలలో డీజిల్ విక్రయం 70.9 లక్షల టన్నులుగా ఉండగా, జూన్‌లో పెట్రోల్‌కు డిమాండ్ దాదాపు అదేస్థాయిలో వుంది.