బంగారం ధరలు తగ్గాయా?

మంగళవారం, 15 మార్చి 2022 (09:24 IST)
కరోనా ప్రారంభమైనప్పటి నుంచి బంగారం ధరలు విపరీతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధం కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. అయితే తాజాగా బంగారం ధరలు కాస్త తగ్గిపోయాయి. 
 
హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ మార్కెట్‌‌లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.340 తగ్గి రూ. 52,470గా నమోదు కాగా.. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 310 తగ్గి రూ. 48,100 గా పలుకుతుంది. ఇక వెండి ధరలు కూడా భారీగా తగ్గి పోయాయి. కేజీ వెండి ధర రూ.500 తగ్గి రూ.74,200 గా నమోదు అయింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు